(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 197
॥ శ్రీః ॥
1.197. అధ్యాయః 197
Mahabharata - Adi Parva - Chapter Topics
వసిష్ఠవాక్యేన లోకవినాశాన్నివృత్తేన పరాశరేణ రాక్షసనాశార్థం యజ్ఞారంభః॥ 1 ॥
పులస్త్యప్రార్థనయా పరాశరేణ యజ్ఞసమాపనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
గంధర్వ ఉవాచ। 1-197-0x(1121)(8777)
ఏవముక్తః స విప్రర్షిర్వసిష్ఠేన మహాత్మనా।
న్యయచ్ఛదాత్మనః క్రోధం సర్వలోకపరాభవాత్॥ 1-197-1(8778)
ఈజే చ స మహాతేజాః సర్వవేదవిదాం వరః।
ఋషీ రాక్షససత్రేణ శాక్తేయోఽథ పరాశరః॥ 1-197-2(8779)
తతో వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాన్స మహామునిః।
దదాహ వితతే యజ్ఞే శక్తేర్వధమనుస్మరన్॥ 1-197-3(8780)
న హి తం వారయామాస వసిష్ఠో రక్షసాం వధాత్।
ద్వితీయామస్య మాం భాంక్షం ప్రతిజ్ఞామితి నిశ్చయాత్॥ 1-197-4(8781)
త్రయాణాం పావకానాం చ సత్రే తస్మిన్మహామునిః।
ఆసీత్పురస్తాద్దీప్తానాం చతుర్థ ఇవ పావకః॥ 1-197-5(8782)
తేన యజ్ఞేన శుభ్రేణ హూయమానేన శక్తితః।
తద్విదీపితమాకాశం సూర్యేణేవ ఘనాత్యయే॥ 1-197-6(8783)
తం వసిష్ఠాదయః సర్వే మునయస్తత్ర మేనిరే।
తేజసా దీప్యమానం వై ద్వితీయమివ భాస్కరం॥ 1-197-7(8784)
తతః పరమదుష్ప్రాపమన్యైర్ఋషిరుధారధీః।
సమాపిపయిషుః సత్రం తమత్రిః సముపాగమత్॥ 1-197-8(8785)
తథా పులస్త్యః పులహః క్రతుశ్చైవ మహాక్రతుః।
తత్రాజగ్మురమిత్రఘ్న రక్షసాం జీవితేప్సయా॥ 1-197-9(8786)
పులస్త్యస్తు వధాత్తేషాం రక్షసాం భరతర్షభ।
ఉవాచేదం వచః పార్థ పరాశరమరిందమం॥ 1-197-10(8787)
కచ్చిత్తాతాపవిఘ్నం తే కచ్చిన్నందసి పుత్రక।
అజానతామదోషాణాం సర్వేషాం రక్షసాం వధాత్॥ 1-197-11(8788)
ప్రజోచ్ఛేదమిమం మహ్యం న హి కర్తు త్వమర్హసి।
నైష తాత ద్విజాతీనాం ధర్మో దృష్టస్తపస్వినాం॥ 1-197-12(8789)
శమ ఏవ పరో ధర్మస్తమాచర పరాశర।
అధర్మిష్ఠం వరిష్ఠః సన్కురుషే త్వం పరాశర॥ 1-197-13(8790)
శక్తిం చాపి హి ధర్మజ్ఞం నాతిక్రాంతుమిహార్హసి।
ప్రజాయాశ్చ మమోచ్ఛేదం న చైవం కర్తుమర్హసి॥ 1-197-14(8791)
శాపాద్ధి శక్తేర్వాసిష్ఠ తదా తదుపపాదితం।
ఆత్మజేన స దోషేణ శక్తిర్నీత ఇతో దివం॥ 1-197-15(8792)
న హి తం రాక్షసః కశ్చిచ్ఛక్తో భక్షయితుం మునే।
`వాసిష్ఠో భక్షితశ్చాసీత్కౌశికోత్సృష్టరక్షసా।
శాపం న కుర్వంతి తదా న చ త్రాణపరాయణాః॥ 1-197-16(8793)
క్షమావంతోఽదహందేహం దేహమన్యద్భవత్వితి।'
ఆత్మనైవాత్మనస్తేన దృష్టో మృత్యుస్తదాఽభవత్॥ 1-197-17(8794)
నిమిత్తభూతస్తత్రాసీద్విశ్వామిత్రః పరాశర।
రాజా కల్మాషపాదశ్చ దివమారుహ్య మోదతే॥ 1-197-18(8795)
యే చ శక్త్యవరాః పుత్రా వసిష్ఠస్య మహామునే।
తే చ సర్వే ముదా యుక్తా మోదంతే సహితాః సురైః॥ 1-197-19(8796)
సర్వమేతద్వసిష్ఠస్య విదితం వై మహామునే।
రక్షసాం చ సముచ్ఛేద ఏష తాత తపస్వినాం॥ 1-197-20(8797)
నిమిత్తభూతస్త్వం చాత్ర క్రతౌ వాసిష్ఠనందన।
తత్సత్రం ముంచ భద్రం తే సమాప్తమిదమస్తు తే॥ 1-197-21(8798)
గంధర్వ ఉవాచ। 1-197-22x(1122)
ఏవముక్తః పులస్త్యేన వసిష్ఠేన చ ధీమతా।
తదా సమాపయామాస సత్రం శాక్తో మహామునిః॥ 1-197-22(8799)
సర్వరాక్షససత్రాయ సంభృతం పావకం తదా।
ఉత్తరే హిమవత్పార్శ్వే ఉత్ససర్జ మహావనే॥ 1-197-23(8800)
స తత్రాద్యాపి రక్షాంసి వృక్షానశ్మన ఏవ చ।
భక్షయందృశ్యతే వహ్నిః సదా పర్వణి పర్వణి॥ ॥ 1-197-24(8801)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి సప్తనవత్యధికశతతమోఽధ్యాయః॥ 197 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-197-4 మాభాంక్షే న నాశయేయం॥ 1-197-12 మద్యం మమ॥
సప్తనవత్యధికశతతమోఽధ్యాయః॥ 197 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.